రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్‌

రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్‌ నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల మృతి సిగ్మా అండ్ కంపెనీ గ్యాంగ్‌కి చెక్‌ బిహార్‌ ఎన్నికల ముందు కుట్ర భగ్నం కాకతీయ, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. హతమైన వారిలో గ్యాంగ్ లీడర్‌ రంజన్ పాఠక్‌ కూడా ఉన్నారు. ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌, బిహార్‌ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టారు. జాయింట్ ఆపరేషన్‌లో...