మంత్రి వర్సెస్‌ ఐఏఎస్‌

మంత్రి వర్సెస్‌ ఐఏఎస్‌ వీఆర్‌ఎస్‌ కోసం రిజ్వీ అప్లికేషన్‌ ఆమోదించొద్దని సీఎస్‌కు జూపల్లి లేఖ ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు పంచాయితీ.. కేబినెట్ భేటీకి ప్రిన్సిప‌ల్ సెక్రటరీ హోదాలో హాజ‌రు రేవంత్‌రెడ్డితో ఐఏఎస్‌ అధికారి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ భేటీ తెలంగాణలో కలకలం రేపుతోన్న ఐఏఎస్ వీఆర్ఎస్ అంశం ప్ర‌భుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న బీఆర్ఎస్‌, బీజేపీ వ‌రుస వివాదాల్లో చిక్కుకుంటున్న మంత్రులు..ఉన్న‌తాధికారులు ! కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆబ్కారీ శాఖలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు, ఉన్నతాధికారులకు అసలు పడటంలేదనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సీనియర్‌ ఐఏఎస్‌...