క‌విత కొత్త పార్టీ !

క‌విత కొత్త పార్టీ ! జాగృతి పార్టీగా మారడం పెద్ద విషయం కాదు సమయం, సందర్భం, అవసరం మేర‌కు నిర్ణ‌యం ప్రజలకు ఎలా మేలు చేయాలనేదే ఆలోచన క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు 25 నుంచి జ‌నంబాట‌కు శ్రీకారం 33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమం యాదిగిరిగుట్ట‌లో ప్ర‌త్యేక పూజ‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారా? అనే చర్చ కొంతకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి...