సెంటర్ల’ను వేగిరంగా ఏర్పాటు చేయండి
సెంటర్ల’ను వేగిరంగా ఏర్పాటు చేయండి నెల్లికుదురు మండల ప్రత్యేక అధికారి జనగు మరియన్న కాకతీయ, నెల్లికుదురు : ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వేగవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి జనగు మరియన్న అన్నారు. మండల కేంద్రం లోని రైతు వేదికలో గురువారం ధాన్యం సేకరణపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలని, ధాన్యం సేకరణ కేంద్రాలలో తూకం, నాణ్యత పరీక్షలు పారదర్శకంగా జరగాలని, రైతుల నుంచి ధాన్యం...