నాణ్యమైన పత్తికే మద్దతు ధర

నాణ్యమైన పత్తికే మద్దతు ధర వ‌రంగ‌ల్‌ కలెక్టర్ స‌త్య శార‌ద కాకతీయ, దుగ్గొండి : దుగ్గొండి మండలంలోని దేసైపెళ్లి, ముద్దునూరు గ్రామాల్లో కలెక్టర్ స‌త్య శార‌ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఐ ద్వారా పత్తి అమ్మకానికి కాపస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. బంధంపెళ్లి, దేసైపెళ్లి గ్రామాల రైతులతో మాట్లాడిన కలెక్టర్ , రైతులు తమ మొబైల్ నంబర్లు యాప్‌లో అప్డేట్ చేసుకోవాలని, స్లాట్ బుక్ చేసుకున్న తేదీకి అనుగుణంగా పత్తి మార్కెట్‌కు తీసుకెళ్లాలని...