తుని కేసులో సంచలనం.. బాలికపై అత్యాచారయత్నం చేసిన తాటిక నారాయణ ఆత్మహత్య
తుని కేసులో సంచలనం.. బాలికపై అత్యాచారయత్నం చేసిన తాటిక నారాయణ ఆత్మహత్య మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తుండగా పాస్ కోసమంటూ వాహనం ఆపిన పోలీసులు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన నిందితుడు మృతదేహం కోసం పోలీసుల గాలింపు కాకతీయ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుని కేసులో సంచలనం చోటుచేసుకుంది. బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాథమిక విచారణ అనంతరం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లేందుకు వెళ్తుండగా మధ్యలో పాస్ కోసమంటూ వాహనం దిగిన నారాయణరావు...