వృద్ధులే కుటుంబాల‌కు మూల స్తంభాలు

వృద్ధులే కుటుంబాల‌కు మూల స్తంభాలు పెద్ద‌ల అనుభ‌వాల‌తోనే మ‌న‌కు మ‌నుగ‌డ‌ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా కాకతీయ, ఆదిలాబాద్ : “గ్రాండ్‌పేరెంట్స్ మన కుటుంబాలకు మూల స్తంభాల‌ని ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ రాజార్షిషా అన్నారు. పెద్ద‌లు సృష్టించిన విలువలే నేటి తరానికి మార్గదర్శనం అన్నారు. వయస్సు పెరిగినా వారి అనుభవం, ఆలోచనలు ఎప్పటికీ సమాజానికి దారి చూపిస్తాయని, యువతరం పెద్దల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. వయోవృద్ధులు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, పిల్లలు వారి పట్ల ప్రేమ, గౌరవం పెంపొందించుకోవాలని అన్నారు. గురువారం...