అక్టోబర్ 24న మేడారానికి ‘ఆ నలుగురు’
‘మహా జాతర’ ఏర్పాట్లను సమీక్షీంచనున్న మంత్రులు భక్తుల సౌకర్యాల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు 220 కోట్లతో ఊపందుకున్న జాతర పనులు సీతక్క, అడ్లూరి సహా ఓకే వేదికను పంచుకోనున్న కొండా, పొంగులేటి కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర 2026 ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు దృష్టి సారించారు. ఈ మేరకు గృహ నిర్మాణం -రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ - స్త్రీ, శిశు సంక్షేమ...