పోచారంలో ఘటనలో ముగ్గురి అరెస్టు
పోచారంలో ఘటనలో ముగ్గురి అరెస్టు గోవుల తరలింపు సమాచారం ఇస్తున్నాడనే సోనూసింగ్‌పై కక్ష తుపాకీతో సోనుసింగ్‌పై ఇబ్రహీం రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా నిర్ధారణ కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో పోచారం ఐటీ కారిడార్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నాడు. బుధవారం సోనుసింగ్ అనే వ్యక్తిపై ఇబ్రహీం, అతని స్నేహితులు పాత కక్షలతో కాల్పులు జరిపారు. కీసర మండలం రాంపల్లికి చెందిన...