జూబ్లిహిల్స్‌లో విజయం మనదే..
జూబ్లిహిల్స్‌లో విజయం మనదే.. కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తరు రౌడీషీటర్‌కు ప్రజలు మద్దతు ఉండదు నియోజకవర్గ గౌరవాన్ని ప్రజలు కాపాడుతరు కాంగ్రెస్ దుష్టపాలనపై మరింత అవగాహన కల్పించాలి పదేండ్ల పాలనాకాలంలో అమలుచేసిన అభివృద్ధిని ఇంటింటికీ వివరించాలి బీఆర్ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎర్రవల్లిలో సన్నాహక సమావేశం మాగంటి సునీత, కేటీఆర్‌తోపాటు సీనియర్ నేతలు హాజరు కాకతీయ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీత గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు...