ఎన్నికలు ఏవైనా విజ‌యం మ‌న‌దే

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాకతీయ, రాయపర్తి : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి దిగమింగుకోలేక సోషల్ మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలను అస్సలు నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి సోషల్ మీడియా సమీక్ష సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల...