నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి ధ‌నుష్ ` ఇడ్లీ కొట్టు`.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

కాకతీయ, సినిమా:  2025 అక్టోబ‌ర్ 24: కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ` ఇడ్లీ కొట్టి`. ఈ సినిమాకు దర్శకుడిగా కూడా ఆయనే వ్యవహరించారు. నిత్యా మీనన్ కథానాయిక కాగా.. అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇప్ప‌టికే ధ‌నుష్‌, నిత్యా మీన‌న్ కాంబోలో వ‌చ్చిన ` తిరు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో వీరి లేటెస్ట్ ఫిల్మ్ ఇడ్లీ కొట్టుపై కూడా...