జీఎస్టీ త‌గ్గింపు రైతుల‌కు వ‌రం

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : జీఎస్టీ తగ్గింపు రైతులకు వరంగా మారిందని నూతన ట్రాక్టర్ కొనుగోలు పై ఏడు శాతం పన్నులు తగ్గడంతో ఒక్కో ట్రాక్టర్ పై రూ. 40 వేల నుంచి రూ.1 లక్ష రూపాయల వరకు ధర తగ్గి రైతులకు మేలు కలుగుతుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి తెలిపారు. బీజేపీ నిర్వహిస్తున్న జీఎస్టీ సంబరాల మాసోత్సవం లో భాగంగా బిజెపి క‌రీంన‌గ‌ర్ జిల్లా చొప్పదండి రూరల్ శాఖ...