అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం అర్హులైన పేద‌లంద‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేస్తుంద‌ని, పేద‌లంద‌రికీ ద‌శ‌ల వారీగా ఇందిర‌మ్మ ఇళ్లు వ‌స్తాయ‌ని క‌రీంన‌గ‌ర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జి వెలిచాల రాజేంద‌ర్ రావు తెలిపారు. శుక్ర‌వారం రోజున కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు వెలిచాల రాజేందర్ రావు తన చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ పదేళ్ల తర్వాత మళ్లీ ఇందిరమ్మ ఇండ్లు...