‘అగ్రవర్ణ పార్టీల’ కోటను బద్దలు కొడుదాం
బహుజన రాజ్యం స్థాపన దిశగా టీఆర్పీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనే ధ్యేయం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్ కాకతీయ, వరంగల్ బ్యూరో : తెలంగాణలో అగ్రవర్ణ పార్టీల కోటను బద్దలు కొట్టి బహుజన రాజ్యాన్ని స్థాపించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కట్టుబడి ఉందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్ ప్రకటించారు. వరంగల్ లో శుక్రవారం జరిగిన టీఆర్పీ జిల్లాల కన్వీనర్, కో కన్వీనర్, నియోజకవర్గ కన్వీనర్ల నియామకం...