ఓటీటీలోకి రూ. 300 కోట్ల సినిమా.. `కొత్త‌లోక‌`ను ఎక్క‌డ చూడొచ్చంటే?

కాకతీయ, సినిమా: థియేటర్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్న రీసెంట్ మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘కొత్తలోక: చాప్టర్ 1 – చంద్ర’ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన తర్వాత, డిజిటల్ స్టేజ్‌పైకి రానుంది. అక్టోబర్ 31 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వ‌బోతుంద‌ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. థియేట్రికల్ రన్ ముగిసిన కూడా ఈ సినిమాపై క్రేజ్ తగ్గకపోవడంతో, జియో హాట్‌స్టార్ భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్‌ను సొంతం...