వామ్మో కోతులు

హుజురాబాద్‌లో వాన‌ర సైన్యం స్వైర విహారం బ‌య‌ట‌కెళ్లాలంటే జంకుతున్న జ‌నం కోతి దాడి చేయ‌డంతో గాయ‌ప‌డి మృతి చెందిన ఓ వ్య‌క్తి అనేక మంది చిన్నారులు, వృద్ధుల‌కు గాయాలు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ఎమ్మెల్యే చెప్పినా ప‌ట్టించుకోని అధికారులు కోతుల బెడ‌ద‌తో వ‌ణికిపోతున్న హుజురాబాద్ జ‌నం కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ ప‌ట్ట‌ణం నిండా వానర సైన్యం స్వైర విహారం చేస్తోంది. ఎక్క‌డ చూసినా గుంపులు గుంపులుగా వాన‌రాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. జ‌నాల మీద దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై దాడుల‌కు పాల్ప‌డుతుండ‌టంతో జ‌నాలు ఆందోళ‌న చెందుతున్నారు....