వంగర ఘటనపై దర్యాప్తుకు ఆదేశించాం

బాలిక మృతిపై శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు ఓటు చోరీపై కౌశిక్ రెడ్డి చెంప చెళ్లుమనిపించిన ఈసీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ నేత ప్రణవ్ విమర్శలు కాకతీయ, హుజురాబాద్ :వంగర హాస్టల్లో హుజురాబాద్ మండలానికి చెందిన శ్రీ వర్షిత ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, దీనిపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారని, నివేదిక రాగానే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం ఆయన...