హైదరాబాద్‌లో డీసీపీపై కత్తులతో దొంగల దాడి
డీసీపీపై కత్తితో దాడికి యత్నం సెల్‌ఫోన్ దొంగలను అడ్డుకునేందుకు యత్నం తోపులాటలో కిందపడిపోయిన గన్‌మెన్ ఆయన వెపన్‌తో దొంగలపై డీసీపీ చైతన్య కాల్పులు ఇద్దరిలో ఒకరికి తీవ్రగాయాలు.. దవాఖానకు తరలిపు చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద ఘటన ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ ఉన్నతాధికారులు కాకతీయ, హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో మొన్న ప్రమోద్ అనే పోలీసు కానిస్టేబుల్‌ను హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి షాకింగ్ ఘటన వెలుగుచూసింది. సెల్ ఫోన్...