ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు

ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు జిల్లా నలుమూలల నుంచి భక్తుల రాక‌ పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళలు పాల కావడులు నాగబంధం కావడలు సమర్పించిన స్వాములు కాకతీయ, గీసుగొండ : నాగుల చవితి వేడుకలు నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా నిర్వహించారు. నాగుల చవితి పండుగను పురస్కరించుకొని మండలంలోని ప్రసిద్ధిగాంచిన ఊకల్ శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనా చార్యులు స్వామి వారికి విశేష అభిషేకము,...