ప్రభుత్వ స్థలాలకు ఫెన్సింగ్ లు చేయండి

బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మినీ సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో చెత్త తరలింపు పరిశీలన కాకతీయ, వరంగల్ : ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా ఫెన్సింగ్ (కంచెలు) ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులకు సూచించారు. శనివారం నగరపరిధిలోని గొర్రెకుంట కీర్తినగర్ కోటిలింగాల ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి శానిటేషన్ తో పాటు టౌన్ ప్లానింగ్ కు చెందిన అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ సానిటేషన్ ఇన్స్పెక్షన్లతో పాటు ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన ఓపెన్ స్పేస్...