చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా..
అమరవీరుల ఆశయాలు నెరవేరలేదు 1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం బీఆర్ఎస్ పదేళ్లలో తగినంత గౌరవం దక్కలేదు ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ. 1 కోటి ఇవ్వాలి 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో 'జనం బాట' ఆత్మగౌరవంతో కూడిన అభివృద్దే లక్ష్యం బీసీ రిజర్వేషన్ల కోసం జాగృతి పోరాటం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అమరవీరులకు.. వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నానని తెలంగాణ...