మూడో వ‌న్డేలో ఆస్ట్రేలియాపై భార‌త్ విజ‌యం

ఇండియా విన్‌..! మూడో వ‌న్డేలో ఆస్ట్రేలియాపై భార‌త్ విజ‌యం ఆస్ట్రేలియాను కంగారెత్తించినా భార‌త బౌల‌ర్లు త‌క్కువ స్కోరుకే క‌ట్ట‌డి.. బ్యాటింగ్‌లో స‌త్తా చాటినా రో-కో ఫాంలోకి కోహ్లి.. రికార్డుల మోత మోగించిన రోహిత్‌ సిరీస్ పోయినా.. మూడో వ‌న్డేలో ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన భార‌త్‌ కాక‌తీయ‌, స్పోర్ట్స్ : సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. చివరి వన్డేలో రోహిత్‌ శర్మ సెంచరీతో చేలరేగాడు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో...