ఎస్టీ జాబితా నుంచి వలసదారులను తరిమేద్దాం
ఆదివాసి హక్కులకు పోరాడుదాం ‘చలో ఏటూరు నాగారం’ జయప్రదం చేయాలి ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ పూనెం శ్రీనివాస్ కాకతీయ,బయ్యారం : తెలంగాణ ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జాక్) రాష్ట్ర చైర్మన్ పూనెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని కొమరంభీం విగ్రహం వద్ద ‘చలో ఏటూరు నాగారం ఐటీడీఏ ముట్టడి’ కరపత్రంను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుంచి వలసదారులను తరిమేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రాంతంలో ఎస్టీలుగా చెప్పుకుంటున్న లంబాడీలు 1971 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు...