ఎంజీఎంలో అధ్వానంగా వైద్యం

ఎంజీఎంలో అధ్వానంగా వైద్యం ఉత్త‌ర తెలంగాణకు పెద్ద దిక్కైనా ఆస్ప‌త్రిపై స‌ర్కారు నిర్ల‌క్ష్యం వెంటాడుతున్న మందుల కొర‌త‌.. స‌రిపోను బెడ్లు క‌రువు ఎంజీఎంకు వ‌స్తే ప్రాణాలు అటో ఇటో..! అన్న ప‌రిస్థితి గాడి త‌ప్పిన ప‌రిపాల‌నా.. లోపిస్తున్న ప‌ర్య‌వేక్ష‌ణ‌ క‌లెక్ట‌ర్ స‌త్య‌శార‌ద శ్ర‌ద్ధ చూపినా.. ప్ర‌భుత్వం నుంచి చ‌ర్య‌ల లేమి కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ : ఉత్త‌ర తెలంగాణ‌కు పెద్ద దిక్కుగా ఉన్న మ‌హాత్మ గాంధీ మెమోరియ‌ల్ ఆస్ప‌త్రి నిర్వ‌హ‌ణ పూర్తిగా గాడి త‌ప్పింది. ఆస్ప‌త్రిలో సేవ‌లు మృగ్యంగా మారాయి. నిర్వ‌హ‌ణ‌ను ప‌ర్య‌వేక్షించ‌డంలో అధికారులు పూర్తిగా...