దూరం ద‌గ్గ‌రైంది!.. దొంతికి రేవంత్‌కు మ‌ధ్య‌ స‌యోధ్య‌

దూరం ద‌గ్గ‌రైంది! దొంతికి రేవంత్‌కు మ‌ధ్య‌ స‌యోధ్య‌ న‌ర్సంపేట ఎమ్మెల్యేకు పార్టీలో, ప్ర‌భుత్వంలో పెద్ద‌పీట‌ వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయంపై సీఎం ఫోక‌స్‌ డీసీసీ అధ్య‌క్షుడి నియామ‌కానికి దొంతి ప్ర‌తిపాద‌న‌లు సీఎం సానుకూల స్పంద‌న‌.. వ‌ర్ధ‌న్న‌పేట నేత పేరు ప్ర‌స్తావ‌న‌!! కొండా సురేఖ త‌న‌య సుస్మిత‌ వ్యాఖ్య‌ల త‌ర్వాత ఆస‌క్తిక‌ర ప‌రిణామం కూల్‌గా మొద‌లైన‌ రాజ‌కీయ వేఢీ కాక‌తీయ‌, న‌ర్సంపేట‌/ వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : కాంగ్రెస్‌లో మాస్ లీడ‌ర్‌గా పేరొందిన న‌ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డినిపార్టీలో, ప్ర‌భుత్వంలో క్రియాశీల‌కంగా మార్చేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్న‌ట్లు...