మున్సిపాలిటీలకు రూ.2,780 కోట్లు విడుదల
మున్సిపాలిటీలకు రూ.2,780 కోట్లు విడుదల కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని మునిసిపాలిటీలకు రూ.2,780 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2432 పనులకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలపడంతో శుక్రవారం రాత్రి నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేఉసింది. వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించింది. కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో పనులకు ఎక్కువగా ప్రాధాన్యం కల్పించింది. తెలంగాణ కోర్...