శ్రీవర్షిత చావుకు కారణం ప్రభుత్వమే..
మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహించాలి ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి బాధిత కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో : హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని వంగర గురుకుల స్కూల్‌లో విద్యార్థిని శ్రీవర్షిత ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌తో పాటు వార్డెన్ వేధింపుల వల్లే శ్రీవర్షిత ఆత్మహత్య చేసుకున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు....