వాగ్దేవి విద్యార్థుల క్షేత్ర పర్యటన
కాకతీయ, ములుగు ప్రతినిధి : హనుమకొండ వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల వృక్షశాస్త్ర విభాగ విద్యార్థులు శుక్రవారం క్షేత్ర పర్యటన లో భాగంగా పాలంపేట గ్రామ పరిసరాల్లోని కేన్ రక్షిత ప్రాంతాన్ని సందర్శించి సమగ్ర అధ్యయనం గావింసందర్భంగా “కేన్ మాన్ ఆఫ్ తెలంగాణ”గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ సుతారి సతీష్ విద్యార్థులకు కేన్ మొక్కల జీవవైవిధ్యం, వాటి పర్యావరణ ప్రాధాన్యం, తెలంగాణలో అరుదుగా లభించే ఈ మొక్కల ప్రాంతాన్ని సంరక్షించాల్సిన అవసరాన్ని వివరించారు. పర్యటనలో భాగంగా విద్యార్థులు యునెస్కో వారసత్వ ప్రదేశమైన రామప్ప దేవాలయంతో...