నూతన సంస్కరణలు తీసుకొస్తాం
అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో మా ప్యానల్ దే గెలుపు డిపాజిట్లు పెంచుతాం, 4 బ్రాంచులు ఏర్పాటు చేస్తాం భద్రతకు పెద్దపీట వేస్తాం ఆరోపణల్లో కురుకుపోయిన వారే మళ్లీ పోటీలో.. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ‘పార్లమెంట్’ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్, జగిత్యాల అర్బన్ బ్యాంకు ఖాతాదారులు, సభ్యుల సహకారంతో తమ ప్యానల్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. తమ ప్యానెల్ అభ్యర్థులు మంచి అనుభవం,...