బీఆర్‌ఎస్ ప్రగతి వర్సెస్ కాంగ్రెస్ మోసాల పాలన
బీఆర్‌ఎస్ ప్రగతి వర్సెస్ కాంగ్రెస్ మోసాల పాలన ఇవి చూసి జూబ్లీహిల్స్‌లో ఓటర్లు మద్దతివ్వాలి రెండేళ్లుగా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య లోపాయి కారీ ఒప్పందం తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది బీజేపీతో పని చేస్తున్న రేవంత్ రెడ్డి గురించి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రగతి పాలనను, గత...