ఖాకీ కామం.. కానిస్టేబుల్ అక్రమ సంబంధం..అరెస్టు
ఖాకీ కామం.. వివాహితతో కానిస్టేబుల్ అక్రమ సంబంధం మహిళ భర్త ఫిర్యాదుతో కానిస్టేబుల్‌పై కేసు నమోదు..రిమాండ్‌కు తరలింపు కాకతీయ ,మహబూబాబాద్ ప్రతినిధి : తన భార్యతో అక్రమ సంబంధ కొనసాగిస్తున్నాడంటూ ఓ బాధితుడు కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేయగా, ప్రాథమిక విచారణ అనంతరం బయ్యారం ఎస్సై తిరుపతి కేసు నమోదు చేశాడు. తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ తమ కాపురాన్ని నాశనం చేస్తున్నాడంటూ ఓ బాధితుడు బయ్యారం స్టేషన్‌లో కానిస్టేబుల్ దినేష్‌పై ఆరోపణలు చేస్తూ ఎస్సై తిరుపతికి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు...