డీసీసీల ఎంపిక తుది దశకు !
డీసీసీల ఎంపిక తుది దశకు ! ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి.. మంత్రి ఉత్తమ్, పీసీసీ ఛీఫ్ మహేష్‌గౌడ్ కూడా.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో నేతల భేటీ జిల్లా కాంగ్రెస్ సారథుల ఎంపికపై కసరత్తు త్వరలోనే తుది జాబితా ప్రకటన పదవులు ఎవరిని వరిస్తాయోనని ఆశావహుల్లో ఉత్కంఠ కాకతీయ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. శనివారం ఉదయం రాజధానికి వెళ్లిన ఆయన పార్టీ పెద్దలతో సమావేశం అయ్యారు. జిల్లా.. పట్టణ కాంగ్రెస్...