లక్కు కిక్కెవరికో?
లక్కు కిక్కెవరికో? రేపే మద్యం షాపులకు లక్కీడ్రా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ప్రక్రియ మొత్తం 2,620 షాపులకు 95 వేలకుపైగా అప్లికేషన్లు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఫుల్ డిమాండ్ అత్యధికంగా శంషాబాద్‌లో 100 వైన్స్‌లకు 8,536 .. అత్యల్పంగా వనపర్తిలో 37 వైన్స్‌లకు 757 దరఖాస్తులు రాష్టవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ నూతన మద్యంపాలసీ 2025-27 సంవత్సరాలకు సంబంధించి లక్కీడ్రా సోమవారం తీయనున్నారు. వచ్చే రెండేళ్ల కోసం మద్యం దుకాణాలు నిర్వహించే...