ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య సెల్ఫీ వీడియో తీసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెన్నారావుపేట‌లో ధ‌ర్మ‌తండాలో ఘ‌ట‌న‌ కాక‌తీయ‌, న‌ర్సంపేట : ప్రేమించిన అమ్మాయికి పెండ్లి సంబంధాలు చూస్తున్నారని, ప్రేమించిన యువతితో పెండ్లి జరగదని మ‌న‌స్తాపం చెందిన మహేష్ అనే యువ‌కుడు పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లా చెన్నారావుపేట మండ‌లం ధ‌ర్మ‌తండాలో శ‌నివారం రాత్రి జ‌రగ‌గా ఆదివారం ఉద‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ధ‌ర్మ‌తండాకు చెందిన మ‌హేష్ ఓ అమ్మాయిని ప్రేమించ‌గా.. అమ్మాయి కుటుంబ స‌భ్యులు ఇందుకు అంగీక‌రించ‌లేదు. ఈక్ర‌మంలోనే...