నిర్ల‌క్ష్యానికి నిండు ప్రాణం బ‌లి

న‌డిరోడ్డుపై మునిసిప‌ల్ ట్రాక్ట‌ర్ నిలిపివేత‌ ఎలాంటి పార్కింగ్ హెచ్చరికలు కూడా లేవు గమనించక బైక్‌పై వ‌చ్చి ఢీకొన్న విద్యార్థి..అక్క‌డిక‌క్క‌డే మృతి కాకతీయ,హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డిగ్రీ విద్యార్థి సోమవారం ఉదయం దుర్మరణం పాలయ్యాడు. డివైడర్లలో మట్టి పోయడానికి రోడ్డు పై నిలిపి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను వేగంగా వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.​ స్థానికుల కథనం మేరకు ​హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీకి చెందిన వేములవాడ అక్షయ్ సాయి (18) అనే యువకుడు కరీంనగర్‌లోని...