అటెండ‌ర్ యాకూబ్ పాషాను అరెస్టు చేయాలి

బాలిక‌ల‌పై లైంగిక వేధింపులు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వీడియోల‌ను స్వాధీనం చేసుకోవాల‌ని సీపీకి హోం స‌హాయ‌క మంత్రి ఆదేశాలు విధుల నుంచి వెంట‌నే త‌ప్పించాల‌ని క‌లెక్ట‌ర్‌కు చొప్ప‌దండి ఎమ్మెల్యే మేడిప‌ల్లి స‌త్యం ఆదేశాలు కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : క‌రీంన‌గ‌ర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ యాకూబ్ పాషా బాలిక‌ల వాషింగ్ రూంలో ర‌హ‌స్యంగా కెమెరాలు అమ‌ర్చి వీడియోలు చిత్రీక‌రించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అటెండర్ యాకూబ్ పాషా బాలిక‌ల‌ను లైంగిక వేధింపుల‌కు కూడా పాల్ప‌డిన‌ట్లుగా కూడా ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో కేంద్ర...