మద్యం షాపులకు డ్రా

లాట‌రీ తీసి షాపుల‌ను ఎంపిక చేసిన క‌లెక్ట‌ర్లు ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 287 షాపుల‌కు ఎంపిక‌ డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్సులతో దుకాణాలు ప్రారంభం కాక‌తీయ‌, కరీంన‌గ‌ర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 287 మద్యం దుకాణాలకు లాట‌రీ ప‌ద్ధ‌తిలో షాపుల‌కు ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేశారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్ట‌ర్లు 2025–2027 లైసెన్స్ కాలానికి సంబంధించిన ఏ4 మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా కార్యక్రమాలు సోమవారం పారదర్శకంగా జరిగాయి. జిల్లా కలెక్టర్లు, అధికారులు...