అలాంటి వాడే భర్తగా కావాలి.. పెళ్లిపై శ్రీలీల ఓపెన్!
అక్టోబర్ 27 (కాకతీయ సినిమా): శ్రీలీల.. ప్రస్తుతం యూత్‌కు హాట్ ఫేవరెట్. కన్నడలో కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ కాలంలో అగ్ర హీరోయిన్‌ల జాబితాలోకి చేరిపోయింది. డ్యాన్స్‌లో స్టేజ్ దుమ్ము లేపేంత టాలెంట్, కెమెరా ముందు ఫుల్ కంఫర్ట్, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే ఛార్మ్.. ఇవన్నీ ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు, స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో...