ఫలించిన మంత్రి తుమ్మల కృషి
ఖమ్మం నగరానికి మంచినీటికి శాశ్వత పరిష్కారం రూ.200 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రణాళికతో మంచినీటి సరఫరా 8 నెలలు మున్నేరు నుంచి సురక్షిత నీరు, 4 నెలలు పాలేరు జలాశయం నుంచి గతంలో దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్ ద్వారా ఖమ్మం త్రీ టౌన్ కు మంచినీరు ఖమ్మానికి లకారం నుంచి నీటి సరఫరా కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి ఫలించింది. ఖమ్మం నగర ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యకు శాశ్వత...