మ‌హిళా అధికారుల‌కు మంత్రుల‌ వేధింపులు

ఇంటికి పిలిపించుకుని అవ‌మానిస్తున్నారు ఈ విష‌యంపై సీఎం రేవంత్ రెడ్డి నివేదిక తెప్పించుకోవాలి సంబంధిత మంత్రుల‌ను కేబినేట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి రాష్ట్రంలో క్షీణించిన శాంతి భ‌ద్ర‌త‌లు యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉక్కు పాదం మోపాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాక‌తీయ‌, క‌రీంన‌గర్ బ్యూరో : రాష్ట్ర కేబినెట్ లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని ఇబ్బంది పెడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోప‌ణ‌లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...