హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్

విద్యార్థులకు అవగాహన కల్పించిన ఏసీపీ మాధవి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ మాధవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పోలీసులు ఉపయోగించే పరికరాలు, సాంకేతిక సాధనాల గురించి వివరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ సమాచారాన్ని తమ తల్లిదండ్రులకు చేరవేయాలని సూచించారు. ఏసీపీ మాధవి తెలిపారు మంగళవారం ఉదయం 6 గంటలకు పోలీసు అమరవీరుల...