పల్లె పల్లెకు ప్రణవ్
గ్రామాల్లో సమస్యల పరిష్కారనికి కృషి రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకం హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గoలో ఉన్న అన్ని గ్రామాల్లో సమస్యలపై ఎక్కడా రాజీపడవద్దని, సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం రోజున పల్లె పల్లెకు ప్రణవ్ కార్యక్రమం ద్వారా ఇల్లందకుంట మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు....