నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
అంగన్వాడీ టీచర్ కుమారుడిపై ఫిర్యాదు వరంగల్ ఖనాపూర్ మండలంలో ఘటన కాకతీయ, నర్సంపేట : తన నాలుగేళ్ల కుమార్తెపై అంగన్వాడీ టీచర్ కుమారుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఫిర్యాదు చేసింది. బాధిత చిన్నారికి ప్రస్తుత చికిత్స అందజేస్తున్నట్లు తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటనపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ కు పని నిమిత్తం వెళ్తూ.....