అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడి నిరసన
కాకతీయ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయం శ్రీనివాస్ రెడ్డిపై గత నెల 21న పలువురు దాడి చేశారు. వారిని అరెస్టు చేయాలంటూ సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలే బోయిన వెంకటేశ్వర్లు, తొట్టి అశోక్, ఎల్ హెచ్ పీఎస్ నాయకులు భూక్యా రవి నాయక్, బీసీ సంఘం నేత గోవర్దన్, తుడుం దెబ్బ కుర్సం నరేష్, పలువురు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు...