3 నెలల్లో ప్రభుత్వం కూలిపోవడం ఖాయం
కమీషన్ల కోసం పనిచేసే మంత్రులను బర్తరఫ్ చేయాలి గెలిచివస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పి రాజగోపాల్ రెడ్డిని మోసం చేశారు ఆర్ ఎల్ డీ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కాకతీయ, ఖమ్మం టౌన్ : కమీషన్ల కోసమే పనిచేసే మంత్రులను బర్తరఫ్ చేయాలని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ...