గర్ల్‌ఫ్రెండ్` గా అయినా అను దశ తిరిగేనా..?
అక్టోబర్ 27 (కాకతీయ సినిమా): టాలీవుడ్‌లో అందం, అటిట్యూడ్ కలిగిన హీరోయిన్ అంటే తప్పక చెప్పుకోవాల్సిన పేరు అను ఇమ్మాన్యుయేల్. ఈ మలయాళ ముద్దుగుమ్మ 2016లో ` యాక్షన్ హీరో బిజు` మూవీతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇందులో సింపుల్, నేచురల్ లుక్‌తో కేరళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అదే ఏడాది వచ్చిన నాని ` మజ్ను` అను ఇమ్మాన్యుయేల్‌కి టాలీవుడ్ లో ఒక గ్లామరస్ డెబ్యూ. కానీ అను కెరీర్ లో మజ్ను మినహా చెప్పుకోదగ్గ హిట్లు లేవు. పవన్ కళ్యాణ్, అల్లు...