మావోయిస్టు పార్టీకి మ‌రో బిగ్ షాక్‌

మావోయిస్టు పార్టీకి మ‌రో బిగ్ షాక్‌ తెలంగాణ డీజీపీ ఎదుట కీల‌క నేత స‌రెండ‌ర్‌ దాదాపు 45 ఏళ్లుగా పార్టీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌ గుర్తింపు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : మావోయిస్ట్‌ పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అనేక మంది కీలక నేతలు ఎన్‌కౌంట‌ర్ల‌లో హ‌త‌మ‌య్యారు. కేంద్ర క‌మిటీ స‌భ్యులు ఆయుధాలు వ‌దిలి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న విషయం తెలిసిందే. వీరి బాటలోనే మరి కొందరు ముఖ్య నేతలు కూడా నడుస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ ముఖ్యనేత బండి...