పేదలపై వరాల జల్లు..
యువత, మహిళలు, రైతులే లక్ష్యంగా పథకాలు మైనారిటీ వర్గాల రాజ్యాంగ హక్కులు రక్షిస్తాం రాష్ట్రంలో వక్ఫ్ చట్టం అమలును అడ్డుకుంటాం మేనిఫెస్టో విడుదల చేసిన మహాగఠ్బంధన్ జోరందుకున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కాకతీయ, నేషనల్ డెస్క్: బీహార్ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా మహాగఠ్బంధన్ కూటమి మంగళవారం పట్నాలో తమ ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేసింది. "తేజస్వి ప్రతిజ్ఞ ప్రాణ్" పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో- యువత, మహిళలు, రైతులు, పేదలపై వరాల జల్లు కురిపించారు. పట్నాలోని ఓ ప్రముఖ హోటల్లో మహాగఠ్బంధన్...