‘మెంథా’తో రైతులు జాగ్రత్తగా ఉండాలి

మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు కాకతీయ, పెద్దవంగర : మెంథా తుఫాన్‌ వచ్చే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వరి కోతలపై, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కావలసిన సౌకర్యాలు అన్ని అందుబాటులో ఉంచాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కోతకు వచ్చిన వరి పైరును మాత్రమే...